దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల.. కానీ అదంతా గతం. మహేశ్ బాబు ఆగడు తో మొదలైన శ్రీనువైట్ల ప్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది టాక్ వినిపించింది. శ్రీను వైట్ల కథ కాకుండా సమజవరాగమనకు పనిచేసిన నందు కథతో ఈ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు చిరంజీవి కోసం మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడంట డైరెక్టర్ బాబీ. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడంట డైరెక్టర్ బాబీ. అందులో భాగంగా రాశిఖన్నాతో రీసెంట్ గానే చర్చించాడు.…
ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ…
సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయ్. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలవ్వడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అన్షు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూజ్. తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K…
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ‘వారాహి స్టూడియోస్’పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ తనకు బాగా కావాల్సిన వాడు అని తెలిపారు. మొదటిసారి వారాహి స్టూడియోస్‌లో తాను డబ్బింగ్ చెప్పానని, చాలా బాగా అనిపించిందన్నారు. వసంత్ దగ్గరుండి మరీ తనకు డబ్బింగ్, డైలాగ్స్ చెప్పించాడని చెప్పారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, వారాహి స్టూడియోస్ అధినేత వసంత్‌కు ఆల్ ది బెస్ట్ అని జగపతి బాబు పేర్కొన్నారు. ఎన్నో సినిమాలకు…
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.
Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.