పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హయ్యాస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also…
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో…
టాలీవుడ్లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో.. సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు…
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి…
NTV వెబ్ సైట్ సినిమా ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా మేము అందించే వార్తలను ఫాలో అవుతూ.. మీ ఆదరణ మాకు అందిస్తూ, మాపై చూపిస్తున్న ప్రేమకు, సినీ అభిమానులైన మీ అందరికి కృతజ్ఞతలు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ కు చెందిన ఎన్నో సినిమా విశేషాలను అందరి కంటే ముందుగా మీకు అందిస్తోంది మా, మీ NTV వెబ్ సైట్ . భాషాభేదం…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో.. ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్…
మిరపకాయ్ టైటిల్ విన్న వెంటనే రవితేజ స్టైల్ గుర్తొస్తుంది కదా ఆ టైటిల్ కూడా ఆయన పెట్టిందే. స్క్రిప్ట్ విన్న వెంటనే “ఈ క్యారెక్టర్ చాలా నాటుగా ఘాటుగా ఉంది. టైటిల్ కూడా మిరపకాయ్ అయితే బాగుంటుందబ్బాయ్” అని రవితేజ చెప్పడంతో, డైరెక్టర్ హరీష్ శంకర్ “అదే పర్ఫెక్ట్ అన్నయా” అన్నారట. తర్వాత సినిమా హిట్, టైటిల్ సూపర్హిట్ అంటే టైటిల్ సెన్స్ కూడా హాట్ అండ్ స్పైసీగా ఉండడమే రవితేజ ప్రత్యేకత అని చెప్పొచ్చు. Also…