న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. "ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు" అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద…
ఒక్కప్పుడు ప్రేక్షకాభిమానులు హీరో, హీరోయిన్స్ ని కలవాలి, మాట్లాడాలి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. సినిమాలో చూడటం తప్పించి నేరుగా వారిని చూడటం చాలా తక్కువ. ఇప్పుడు రోజులు మారిపోయాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత నటినటులు అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆ మాటలు సెలబ్రెలకు తలనొప్పిగా కూడా మారుతాయి. ఎందుకంటే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు నోటికొచ్చింది అడిగేస్తారు. ఇలాంటి టైంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ…
Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాను అలా తీయాలి, ఇలా తీయాలి అనే రూల్స్ ను బ్రేక్ చేసిన డైరెక్టర్. నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. తీసింది మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. అంటే వర్జినల్ గా తీసింది రెండు సినిమాలతోనే ట్రెండ్ సెట్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో…
Sai Kumar : టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కు ప్రఖ్యాత కొమరం భీమ్ పురస్కారం దక్కింది. సాయి కుమార్ టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్ద హీరోలకు వాయిస్ అందించారు. ఇతర భాషల హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటి సాయి కుమార్ ను 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, ఐఏఎస్ పార్థసారథి, కో…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన…
Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం…
JR NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్…
Samantha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చిన్న టాపిక్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోద్ది. చైతూ-శోభిత పెళ్లి తర్వాత సమంత మీద సింపతీ బాగా పెరిగింది. సమంత మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మార్పు సహజమే.. హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటారు. తప్పదు అది వారి ప్రొఫెషనల్. కానీ అభిమానులు వాటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ప్రజంట్ కీర్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ముందు నుంచి ఎలాంటి స్కిన్ షో చేయకుండా, సాఫ్ట్‌గా కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పూర్తిగా మారిపొయింది. రోజు రోజుకు మరింత హాట్‌గా మారిపోతుంది. స్కిన్…
టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. పాత సినిమా ఏదైనా సరే రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడమే ఆలస్యం బుకింగ్స్ సైతం గంటల్లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక లేటెస్ట్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అవగా థియేటర్లు మాస్ జాతరను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే అప్పట్లో ఫ్లాప్ అయి…