Home
Tollywood
Tollywood News
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం, గౌరవం విషయంలో ఇంకా భారీ తేడా కొనసాగుతోందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన కృతి, టాలీవుడ్లో మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి, సినిమా బడ్జెట్లో… -
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
Suriya: యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో లేటెస్ట్గా వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సూపర్ కిక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 స్వాతంత్ర… -
Hero Krishna Sai: హీరో కృష్ణసాయి మంచి మనసు.. రెడ్ క్రాస్ సొసైటీకి రూ.4 లక్షల విరాళం!
టాలీవుడ్ యువ హీరో కృష్ణసాయి తన మంచి మనసును చాటుకున్నారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన.. తాజాగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తన వంతు మద్దతుగా రూ.4 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందించారు. కృష్ణసాయి చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న కృష్ణసాయి చొరవను ఆయన… -
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్న నటుడు నందు. చిన్న చిన్న క్యామియో రోల్స్తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగిన నందు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నందు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. నందు సరసన అవికా గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్… -
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీలో ఉందన్నారు. టాలీవుడ్లో ఒక రకమైన మాఫియా నడుస్తోందని ఆరోపించారు. కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ ఉందని షెరాజ్ మెహదీ చెప్పుకొచ్చారు. షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి.. హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఇదివరకే… -
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
MAA: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ ‘మా’ (Movie Artistes Association) అని తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా ‘మా’ పేరును వాడుకుంటూ కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అసోసియేషన్ దృష్టికి రావడంతో, ఈ మోసగాళ్ల పట్ల నటీనటులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని తెలుగు నటీనటులకు ‘మా’ మాత్రమే ఏకైక గుర్తింపు పొందిన సంఘం, కానీ… -
RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి
‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి గారు ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారని వస్తున్న వార్తలు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శాబ్దాల కాలంగా భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దక్షిణాది సినీ సామ్రాజ్యంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే పేరు వినబడగానే మన… -
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ – నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. సుమతో… -
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: జేడీ చక్రవర్తి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. సుమారు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల ఆయన తన వ్యక్తిగత జీవితం, జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొన్ని కఠినమైన నియమాలను ఏర్పరచుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు జేడీ. ‘బయటి ప్రపంచంతో… -
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: టాలీవుడ్లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్కాస్ట్లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్కాస్ట్లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో…
తాజావార్తలు
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
-
Natural Star Nani: యాక్షన్కు నాని గుడ్బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!