Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
- ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం
- అంతర్జాతీయ మీడియాలో కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అలాగే ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను ట్రంప్‌ను హెచ్చరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. అమెరికా డిమాండ్లను ఇరాన్ తిరస్కరిస్తే కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబాను చంపేందుకు ట్రంప్ మద్దతు ఇస్తారని ‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’’ తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత, మాజీ అధికారులు చెప్పినట్లుగా తెలిపింది.
ఇరాన్ తన అణు ఆయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలని అమెరికా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనంలో వెల్లడించింది. ఖమేనీ తరహాలోనే మోజ్తాబాను కూడా చంపేందుకు ట్రంప్ వెనకాడరని తెలిపింది. అమెరికా వర్గాల ప్రకారం.. అవసరమైతే ఈ ఆపరేషన్‌ను ప్రధానంగా ఇజ్రాయెల్ బలగాలు చేపట్టే అవకాశముందని పేర్కొంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడి తరహాలోనే ఈ దాడి జరుగుతుందని సంకేతాలు ఇచ్చింది.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. అయితే ఈ నియామకాన్ని ట్రంప్ తప్పుపట్టారు. పెద్ద తప్పిదం అని వ్యాఖ్యానించారు. అయినా కూడా ఆయన ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. కొత్త లీడర్ ప్రశాంతంగా జీవించగలడని తనకు అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: War Effect: చెన్నైలో వదంతులు.. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు
గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఖమేనీ హతమయ్యాడు. అనంతరం పాలనా అనుభవం లేకపోయినా ఖమేనీ కుమారుడైన మోజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే ఖమేనీ వీలునామాలో తన వారసుడిగా కుమారుడిని నియమించొద్దని రాశారని.. దీంతో చాలా మంది మతాధికారులు మోజ్తాబా నియామకాన్ని అడ్డుకున్నారు. అయినా కూడా మోజ్తాబానే నియమితులయ్యారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో మోజ్తాబా నియామకం జరిగిపోయింది.
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
తాజావార్తలు
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!