Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Also Read : Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?
Also Read
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అందుకే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడం లేదు. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను మార్చి 15న ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ఉస్తాద్ సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఫస్టాఫ్ 1గంట 11 నిముషాల 30 సెకండ్స్, సెకండాఫ్ 1 గంట 22నిమిషాల29 సెకండ్స్ తో కలిపి మొత్తం రన్ టైం వచ్చేసి 2 గంటల 34 నిమిషాలు లాక్ అయింది. ఓ సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పినట్టు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం పనిచేస్తుండడం విశేషం.
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?