Court Movie : కోర్టు మూవీ మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే..?
- రెండో రోజే లాభాల్లోకి
- పోటీ లేక భారీగా లాభాలు
- ఇంకా పెరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన మూవీ కోర్టు. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శివాజీ, ప్రియదర్శి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిన ఈ మూవీ.. విజయవంవతంగా థియేటర్లలో ఆడుతోంది. ఇక మొదటి వారం కలెక్షన్లు దుమ్ములేపుతున్నాయి. మొదటి వారం రూ.39.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.
Read Also : Chiranjeevi : వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
రూ.11 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. మొదటి రోజే రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండోరోజు రూ.15.90 కోట్లు వసూలు చేసి లాభాల్లోకి వచ్చేసింది. ఒక మూవీ రెండో రోజుకే లాభాల్లోకి రావడం అంటే మాటలు కాదు. ఇక అప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా ఆడుతూనే ఉంది. రోజురోజుకూ కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల్లోనే ఇంత వసూలు చేసిందంటే.. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు. పైగా వీకెండ్ లో మూడు రోజులు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు