Home
Tollywood
Tollywood News
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
Jani Master Faces Film Federation Boycott: ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్.. ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా.. సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్ల సభ్యులు ఆ చిత్రానికి సహకరించరని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేస్తామని ఫెడరేషన్ తెలిపింది. జానీ… -
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram: యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న మార్కెట్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు దక్కడం కష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తమిళ హీరోల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు… -
Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
Vallabhaneni Anil: తెలుగు సినిమా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ దృష్టికి చేరాయి. కార్యవర్గ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాలు, ఉప ఎన్నికల డిమాండ్లతో వివాదం ముదురుతుండటంతో ఫెడరేషన్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించి సంబంధిత వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ఈ… -
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
టాలీవుడ్ అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే అనుకుంటే పొరపాటే. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు కట్టేటప్పుడు బాక్సాఫీస్ వద్ద Film Distribution System చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా పనిచేస్తుంది. మనకు కేవలం కలెక్షన్ల నంబర్లు మాత్రమే తెలుస్తాయి కానీ, ఆ నంబర్ల వెనుక ఉన్న అసలైన ఏరియాల విభజన, సరిహద్దుల లెక్కలు చాలా మందికి తెలియవు. టాలీవుడ్ బిజినెస్ ఏయే ప్రాంతాలుగా విడిపోయిందో ఇప్పుడు క్షుణ్ణంగా… -
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
Posani Krishna Murali: ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పిన ‘లవ్ యూ రాజా’ డైలాగ్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటికీ చాలామంది ఆయనను అదే పేరుతో గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో పాల్గొన్న పోసాని.. ఈ డైలాగ్ ఎలా పుట్టింది? ఎలా అంత పెద్ద క్రేజ్ సంపాదించుకుంది? అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మా… -
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే బాక్సాఫీస్ పోటీపై ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ రిలీజ్ అయిన మరుసటి రోజే… -
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
Sujeeth: ఓజీ చిత్రంతో ప్రేక్షకులను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ సుజీత్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ‘ఓజీ 2’ (OG2)పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఓజీ 2 స్టోరీపై చర్చలు జరిగిన… -
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
Grand Comeback: కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు భారీ కంబ్యాక్ కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుస ప్లాప్లతో కెరీర్ డెంజర్ జోన్లో ఉన్న హీరో నితిన్ ఇప్పుడు ఒకేసారి మూడు విభిన్న ప్రాజెక్ట్లను లైన్లో పెట్టి మరోసారి సక్సెస్ బాట పట్టాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా వరకు, అలాగే కొత్త దర్శకుడితో మరో ప్రాజెక్ట్ను కూడా… -
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వారణాసి తర్వాత… -
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
#BanTheCensor: తన సంచలన వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడం తప్ప మరొకటి కాదని ఆయన తన పోస్ట్లో తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్లో ఈ విధంగా రాసుకొచ్చారు.. స్మార్ట్ఫోన్లు,…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!