Home
Tollywood
Tollywood News
-
Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
Posani Krishna Murali: సినీ పరిశ్రమలో పారితోషికం విషయంలో స్టార్ నటీనటులు భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ, తాను స్వయంగా తక్కువ మొత్తానికే సినిమాలు చేశానని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఆయన ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాల్గొని మాట్లాడుతూ.. ఒకసారి ఓ నిర్మాత రోజుకు రూ.2 లక్షలు పారితోషికంగా… -
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా… -
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
AIG Hospital: నందమూరి బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ రాత్రి లేదా రేపు ఉదయం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఈ శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ దాదాపు నెలన్నర రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం… -
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా ప్రచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సినిమాలో… -
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
Ajay Bhupathi: ‘RX100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన పిలుపు తనను ఎంత ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “‘RX100’ తర్వాత మహేష్ బాబు గారు నన్ను పిలిచారు. నా పనిని అభినందిస్తారని అనుకుని వెళ్లాను. కానీ ఆయన నాకు ఒక కథ చెప్పమని అడిగారు.… -
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్ తో తెలుగు ఆడియన్స్ కి మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది. ప్రేమలు తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్, మమిత యాక్టింగ్ లో పోటీ పడి మరీ మెప్పించారు. స్టార్ హీరోల పక్కన మమిత డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. సూర్య, విజయ్… -
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా… -
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా… -
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి… -
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Kalyan Ram: కాకినాడలో జరుగుతున్న NBK111 షూటింగ్లో నందమూరి బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయ్యింది. వైద్యుల సూచన మేరకు మైనర్ సర్జరీ చేయించుకోనున్నారు. త్వరగా కోలుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావోద్వేగంగా స్పందించారు. కాకినాడలో జరుగుతున్న #NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయం అయిన విషయం తెలిసిందే. ఓ భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు చిన్న మసిల్ టియర్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!