Home
Tollywood
Tollywood News
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
Young Heroines: ఒకప్పుడు హీరోయిన్ అంటే హీరోకు లవ్ ఇంట్రెస్ట్గా కనిపించడం, పాటల్లో గ్లామర్ షో చేయడం, యూత్ఫుల్ క్యారెక్టర్లు చేయడం మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోంది. కథలో కీలకమైన పాత్ర, నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే.. తల్లి పాత్ర చేయడానికి కూడా యంగ్ హీరోయిన్లు వెనకాడటం లేదు. దీంతో హీరోయిన్ కెరీర్లో ‘గ్లామర్’ కంటే ‘క్యారెక్టర్ వాల్యూ’ ముఖ్యమవుతోందా? అనే చర్చ మొదలైంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్… -
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
Mallepoola Pallaki Song: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘మల్లెపూల పల్లకి’ పాటలో రవితేజ మాస్ ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు శ్రీను పాడిన ఈ పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం… -
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
Anil Ravipudi: టాలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న చిత్రబృందం.. షూటింగ్ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్స్టాప్గా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం, సెలవు రోజులు అనే తేడా లేకుండా వరుస షెడ్యూల్స్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ సినిమా లాంచ్ డే… -
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
Faria Abdullah: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె బోరున ఏడుస్తూ తన వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం, మతంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన తండ్రి ఇస్లాంపై ఉన్న నమ్మకంతో ఆ మతంలోకి మారారని తెలిపారు. తన… -
Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’, ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఫెయిల్యూర్స్ ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గలేదు. అయితే భాగ్యశ్రీ కెరీర్కు నిజమైన టర్నింగ్ పాయింట్… -
Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
Vaayuv Tej: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన మనవడి ఫోటోను తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన మనవడు, హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలను అభిమానులకు పరిచయం చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగబాబు షేర్ చేసిన ఫొటోలో వాయువ్ తేజ్.. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్… -
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్గా అదరగొట్టేశాడు!
Venky Anil 5: టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ చిత్ర బృందం ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ సినిమాకు సంబంధించి ఆయన లుక్కి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.… -
Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ సార్ట్ హీరో ధనుష్… -
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా… -
Prabhas Fauzi: ప్రభాస్లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!