Allu Arjun’s AAA cinemas becomes new option for promotional events: అల్లు అర్జున్ AAA సినిమాస్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్ని ప్రారంభించారు. ఆ తర్వాత 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ఈ మాల్, సినిమాస్, అలాగే ఫుడ్కోర్ట్లను ప్రారంభించారు. ఇక ఈ సినిమా థియేటర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది.…