జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తారా శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.. ఈ సినిమాలో మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన…