ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలలో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్ లలో తాప్సీ కూడా ఒకరు .మంచు మనోజ్ నటించిన ఝమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సీ. తొలి సినిమా తోనే తన నటనతో మరియు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు సినిమా ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన…
Viral: రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
నిత్యా మీనన్.. ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది.. తనకు నటనతో పాటు తనలో మరో టాలెంట్ కూడా ఉంది అదే సింగింగ్.కొన్ని సినిమా ల్లో పాటలు కూడా పాడింది ఈ ముద్దుగుమ్మ . తెలుగు మరియు మళయాళంతో పాటు తమిళ్లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్గా తెలుగులో పవర్ స్టార్ పవన్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఈ నెల 16న విడుదల కానుంది. 'ఆదిపురుష్' విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ ఎలా సాగింది అన్న అంశంపై చర్చ కూడా సాగుతోంది.