యాంకర్ అనసూయ తాజాగా జిమ్ లో శ్రమిస్తుంది. వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. వర్కౌట్స్ చేసిన అంనతరం చెమటలు కారుస్తూ తీసిన ఓ వీడియో క్లిప్ ని అనసూయ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె వైట్ టీషర్ట్ ధరించింది. మేకప్ లేకుండా తన ఒరిజినల్ అందాలతో కనిపించింది.
టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేస్ కలకలం రేపుతుంది.ఇటీవల ప్రముఖ నిర్మాత అయిన కేపీ చౌదరిని డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ అలాగే మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్…