Home
Tollywood
Tollywood News
-
Nagarjuna : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..
Nagarjuna : కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో వచ్చిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన మూవీ ఇది. ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు… -
Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు… తమిళ దర్శకులు – తెలుగు హీరోలు : AR మురుగదాస్… -
Anupama Parameshwaran : యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్
Anupama Parameshwaran : మళయాల భామ అనుపమకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పరంగా అదరగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందం, నటన, డ్యాన్స్.. మూడింటిలో ఈ బ్యూటీకి తిరుగులేదు. అలాంటి అనుపమను నటన రాదంటూ ట్రోల్ చేశారంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నిజంగానే నాకు యాక్టింగ్ రాదేమో అనుకుని బాధపడ్డాను. Read… -
GV Prakash : జీవి ప్రకాష్ ను చూసి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలి
సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్… -
Allu Arjun: రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ.. అల్లు అర్జున్ తగ్గేదేలే!
అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా… -
Samantha : స్వేచ్ఛగా జీవించడమే నిజమైన సక్సెస్.. సమంత కామెంట్స్..
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో అటెన్షన్ తీసేసుకుంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ లైఫ్, సక్సెస్ అంటూ కొన్ని మోటివేషన్లు కూడా ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై కామెంట్ చేసే సమంత తాజాగా స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పేసింది. స్వేచ్ఛగా బతకడమే… -
Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్‌లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై… -
Tollywood: రేపే సీఎం చంద్రబాబు, పవన్‌తో సినీ ప్రముఖుల భేటీ..
Tollywood: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. -
Devara 2: ఎన్టీఆర్ చెప్పినా కూడా డౌటా?
‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో… -
Hunter : గ్రాండ్‌గా రిలీజయిన హంటర్ చాప్టర్ 1
టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమాపై బజ్‌ను పెంచాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా,…
తాజావార్తలు
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!