Home
Tollywood
Tollywood News
-
Pawan Kalyan : సినిమాలు ఆలస్యం.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు సినిమాలను ఆపేస్తారని అనుకున్నారు, అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ, చివరిగా ఆయన పలు సినిమాలను ఒప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. Also Read:Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్మెంట్ వీడియో… -
Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్లో పాల్గొనలేదు. Also Read :… -
Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్మెంట్ వీడియో వెనుక అసలు కథ ఇదే
సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పారిపోతుంది. ఒకప్పుడు ఆమె కూడా ప్రమోషన్స్‌కు వచ్చేది, కానీ ఎందుకో మధ్యలో ఈ ప్రమోషన్స్‌కు బ్రేక్ వేసింది. నిజానికి సౌత్ సినీ పరిశ్రమ ఒక రకంగా హీరో సెంట్రిక్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలు అన్ని విషయాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు, నిర్మాతలు. అయితే నయనతార ప్రమోషన్స్ కారణంగా టైమ్ వృథా అవుతుందని… -
Vijay Deverakonda:ఫిలింఫేర్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ
హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్.. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం… -
shobhana : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సీనియర్ నటి
ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఓ అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80-90స్లో వెండి తెరను ఓ ఊపు ఊపేసిందీ ఈ యాక్ట్రెస్. బేసికల్‌గా క్లాసికల్ డ్యానరైన శోభన కళ్లతోనే హవా భావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీ స్ లోని స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఈ తారామణి కెరీర్ ఫేడవుటవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకు ఎంతో… -
Niharika : అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ చేయాలని ఉంది.. మహేశ్ తో అలాంటి మూవీ..
Niharika : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావ్ అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ.. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా… -
Vishnupriya : విష్ణుప్రియ ఘాటు సొగసులు..
Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ వరుస షూటింగులతో బిజీగా ఉంటోంది. ఆ నడుమ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. కానీ ఆ తర్వాత మళ్లీ షూటింగులతో బిజీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ వరుసగా షోలు చేస్తోంది. పోవేపోరా షోతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా బుల్లితెర ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో కూడా… -
Kingdom : కింగ్ డమ్ ను లాక్ చేసిన యూనిట్.. సెట్స్ నుంచి ఫొటో..
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. మే 30 నుంచి జులై 4వ తేదీకి ఈ మూవీ వాయిదా పడిపోయింది. కాగా ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మూవీని లాక్ చేసినట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విజయ్. సినిమా సెట్స్ లో విజయ్, డైరెక్టర్ స్టిల్స్ ను కూడా పోస్ట్… -
Tollywood: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి
అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్‌ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు… -
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు కింగ్ డమ్ మూవీ చేస్తూనే ఇంకోవైపు రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కాగా ఈ…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?