Home
Tollywood
Tollywood News
-
Vishal: హీరోయిన్ తో పెళ్లి.. ప్రకటించిన విశాల్
చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి… -
Retro: 235 కోట్ల పోస్టర్ వదిలిన టీం.. కానీ అక్కడే ట్విస్ట్
Retro: తమిళ సినీ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మే 1, 2025న విడుదలైంది. విడుదలకు ముందు భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. అయితే, ఇటీవల నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఒక పోస్టర్… -
Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Allu Arjun – Atlee : బన్నీ ట్రిపుల్ రోల్.. ఈసారి అరాచకమే
Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్‌మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ… -
Tollywood : ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..
Tollywood : ఏపీ, తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబుతో సమావేశం అయ్యారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ రూపంలో అయితేనే నడిపిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లు మూసేయాలని తీర్మాణం… -
Tollywood : సమ్మర్ ను వదిలేసిన స్టార్ హీరోలు..
Tollywood : టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కే వస్తుంటాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ చాలా పెద్ద సీజన్. స్టూడెంట్స్, ఎంప్లాయిస్ అందరూ ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ సీజన్ లో సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు గ్యారెంటీ. కానీ ఈ సారి పెద్ద స్టార్లు అందరూ సమ్మర్ ను వదిలేసి స్కూల్స్ స్టార్ట్ అయ్యే సీజన్ కు వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ వాస్తవానికి మే… -
Samantha : చీరలో సమంత హొయలు.. ఆ ఫోజులు చూశారా..
Samantha : సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి హిట్ అందుకుంది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఆమె వార్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మళ్లీ ఆమె టాలీవుడ్ లో సందడి చేయబోతోంది. Read Also : Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో… -
AjithKumar : అజిత్ సంచలన నిర్ణయం.. సినిమాలకు బ్రేక్..
AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు… -
Trivikram: టాలీవుడ్ షేకయ్యే కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్?
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300… -
Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి. Also Read: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ? అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?