Payal Raj put : పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మడు ముందు నుంచే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. మొదటి సినిమా నుంచే బోల్డ్ ముద్ర వేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా అంతే బోల్డ్ గా చెలరేగిపోతోంది. మంగళవారం సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు.
Read Also : HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..
కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో టాప్ బటన్లు విప్పేసి అందాలతో రచ్చ చేసింది. ఇందులో టాప్ అందాలతో పాటు నడుము అందాలను కూడా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Kota Srinivas : కూతురు అలా.. భార్య ఇలా.. ‘కోట’ జీవితంలో కన్నీటి సునామీ..