Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Rachitha Mahalakshmi: ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళందరూ హీరోహీరోయిన్లు కావాలనే వస్తారు. కానీ, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇక ఆ స్థాయి వరకు వెళాళ్లి అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. అందుకే చాలామంది ముందు చిన్న చిన్న పాత్రలు అయినా చేటు ఉంటారు.. ఇంకొంతమంది సీరియల్స్ లో మెప్పిస్తూ ఉంటారు.
Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు.
Nani: న్యాచురల్ స్టార్ నాని కోసం టాలీవుడ్ కుర్ర డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దసరా సినిమాతో మాస్ ను చూపించిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ ను చూపించి అభిమానులను అలరించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకోవడంతో.. నాని లైనప్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం నాని.. సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు.
Amy Jackson: అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు, ఐ, రోబో 2.ఓ సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీ జాక్సన్.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1 లో కనిపించి మెప్పించింది.
Mahesh Babu:గుంటూరు కారం మ్యానియా తగ్గిపోయింది. హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ ఏడాది మహేష్ వెండితెరపై కనిపించాడు. అదేంటి ప్రతి ఏడాది కనిపిస్తాడుగా అని అంటారేమో.. ఈసారి ఎన్నేళ్లకు కనిపిస్తాడో చెప్పడం కష్టం. అదే ఎందుకు అంటే.. మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి.
Anupama Parameswaran: అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? ఏంటి..? నిజమా .. అని కంగారుపడకండి. అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.
Jabardasth Srividya: ఒకప్పుడు జబర్దస్త్వేరు .. ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ వేరు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఈ కామెడీ షోను వీక్షించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక వల్గర్ షోగా మారిపోయింది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఎబెట్టుగా అనిపిస్తుంది అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖయంగా ఈ షోస్ లో లవర్స్ ను ఎక్కువ క్రేయేట్ చేసి.. వారి మధ్య లవ్ ట్రాక్ పెట్టి ఏదో ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మిస్తున్నారు.
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక ఇప్పుడు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు . అందుకు కారణం.. త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రచారాల్లో బిజీగా మారారు. ఇక ఆయన మధ్యలో వదిలిపెట్టిన సినిమాలో OG ఒకటి.