Stock Market: ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
- స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
- ఒక్కరోజులోనే ఆవిరైన లాభాలు
- చమురు సంక్షోభం మరింత పెరగొచ్చన్న భయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒక్కరోజు లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. త్వరలోనే పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన మంగళవారం మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో భారీ లాభాలు అర్జించింది. ఈరోజు కూడా అదే జోష్ కొనసాగుతుందని నిపుణులు భావించారు. కానీ చమురు ధరలు మళ్లీ పెరగొచ్చన్న సంకేతాలతో బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 390 పాయింట్లు నష్టపోయి 77, 815 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 107 పాయింట్లు నష్టపోయి 24, 153 దగ్గర కొనసాగుతోంది.
నిఫ్టీలో టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా ప్రధాన లాభాలను ఆర్జించగా… కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో చమురు, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.
ఇది కూడా చదవండి: Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?