Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు SSMB29 ఫీవర్ అందుకుంది.
Chiyaan 62: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా విక్రమ్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తన 62 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ కొన్నేళ్లుగా హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ భీమా సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు.
Mahi V Raghav: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు.
Priyamani: హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన భామాకలాపం 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమణి పాల్గొంటుంది. ఇప్పటికే భామాకలాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామాకలాపం 2 రిలీజ్ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటలను బయటపెట్టింది.
Yandamuri: యండమూరి వీరేంద్రనాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన రాసిన రచనల వలనే ఎంతోమంది హీరోలు స్టార్లగా మారారు. అందులో చిరంజీవి ఒకరు. చిరు హిట్లు అందుకున్న ఎన్నో సినిమాలు యండమూరి రచనలను ఆధారంగా చేసుకొని తీసినవే. ఇక మెగాస్టార్ అనే బిరుదును కూడా చిరంజీవికి అందించింది యండమూరినే.
Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
Raviteja: ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోల సినిమా అయినా చిన్న హీరోల సినిమా అయినా ప్రేక్షకులు శుక్రవారం సినిమా చూడకుండా మాత్రం ఉండరు. శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. సోమవారం నుంచి ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో రానున్నాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే.
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.