Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన.
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
Trinadha Rao Nakkina: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారందరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న వారే. అప్పటి హీరోయిన్లలా నేటితరం హీరోయిన్లు ఉండడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. తమ ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడినా ముఖం మీదనే ఇచ్చిపడేస్తున్నారు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది.
Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
Laxman Bhatt Tailang: భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా మరియు వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనను జైపూర్లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల బరిలో ఆయన దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన తరువాత అభిమానులు అందరూ ఆయనను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు.
Suhas: కలర్ ఫోటోతో హీరోగా మారి.. మంచి అందుకున్నాడు సుహాస్. ఈ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఒకపక్క కమెడియన్ గా, ఇంకోపక్క విలన్ గా.. మరోపక్క హీరోగా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు సుహాస్ చేసిన మూడు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తో డీసెంట్ హిట్ కొట్టాడు.