Ananya Nagalla: అవును.. నేను వాటికి సర్జరీ చేయించాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Nagalla:మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దీంతో తన అవకాశాల కోసం తానే కష్టపడుతోంది. నేనేం అందాల ఆరబోతకు అతీతం కాదు.. నేను అన్ని పాత్రలు చేయగలను అంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో డైరెక్టర్లకు హింట్ ఇస్తోంది. ఇక ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంత్ర. మార్చి 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ ప్యాంట్ తడిసిపోయేలా భయపెట్టాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనన్య.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా ఈ చిన్నది .. దావత్ అనే షోలో పాల్గొంది. అందులో తన సర్జరీకి సంబంధించిన విషయాలను పంచుకుంది.
ప్రస్తుత ఇండస్ట్రీలో హీరోయిన్లు.. తమ గ్లామర్ ను కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు అన్న విషయం తెల్సిందే. మీరెప్పుడైనా అలాంటి సర్జరీ చేయించుకున్నారా.. ? అన్న ప్రశ్నకు అనన్య నిర్మొహమాటంగా అవును చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది. ” నేను లిప్ ఫిల్లర్ వేయించాను. అది వేసి రెండేళ్లు అవుతుంది.ఇప్పుడు పోయినట్టుంది” అని చెప్పుకొచ్చింది. లిప్ ఫిల్లర్ అంటే .. పెదాలు షేప్ వచ్చేలా చేస్తారు. ఇక ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి కూడా అనన్య మాట్లాడింది. కార్లు, అసిస్టెంట్లు ఉంటే వేరేవిధంగా చూస్తారని, అవి లేకపోతే పట్టించుకోరని చెప్పింది. సమంత, అలియా భట్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన అనన్య.. హిట్ అందుకున్నాకా అందరూ తనను గుర్తుపట్టి మాట్లాడతారు అనుకున్నాను అని, కానీ ఆ హ్యాపినెస్ బయట కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!