Sharwanand: బ్రేకింగ్.. తండ్రి అయిన శర్వానంద్.. కూతురు పేరు వింటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతి అని చెప్పుకొస్తున్నారు. రక్షిత అమెరికాలో టెక్కీగా వర్క్ చేస్తోంది. పెళ్లి తరువాత ఆమె తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది. సినిమాలు షూటింగ్ ఉండడం వలన శర్వా ఇక్కడే ఉండిపోయాడని చెప్పుకొచ్చారు.
ఇక ఈ విషయమై ఇప్పటివరకు నోరువిప్పని శర్వా.. నేడు తన పుట్టినరోజున తాను తండ్రి అయ్యినట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక కూతురు పేరు లీలా దేవి మైనేని అంటూ రివీల్ చేశాడు. దీంతో పాటు శర్వా, రక్షిత.. లీలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వైట్ డ్రెస్ లో శర్వా దంపతులు.. చిన్నారి ఎంతో అద్భుతంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పుట్టినరోజున.. తన కూతురు పుట్టిందని చెప్పడం చాలా బావుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది.. ఈ కాలంలో కూడా అచ్చతెలుగు పేరు పెట్టడం బావుందని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!