Home
Tollywood News
Tollywood News News
-
Anushka : పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా, స్టార్ హీరోల అందరి సరసన నటించిన అనుష్క, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్య ‘ఘాటి’ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ 44 ఏళ్ల నటి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సర్వం సిద్ధమైందని అంటున్నారు. అయితే వరుడు ఇంకెవరో కాదు,… -
Rajendra Prasad: MGRపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్
తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంతారావు అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు అందుకుంటున్న సమయంలో కాంతారావును పొగుడుతూ, తమిళనాడు మాజీ సీఎం, అక్కడ అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఎం.జి.ఆర్. ను ఆయన విమర్శించారు. కాంతారావును చూసి ఆయన భయపడిపోయేవారు అని అర్థం వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం మీద అక్కడి నటీనటులు సీరియస్ అవుతున్నారు. తాజాగా విషయాలు… -
Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!
టాలీవుడ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ రేట్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజానికి సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన అభ్యంతర ఉత్తర్వులను, సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా నిలిపివేసింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా రిలీజ్ డేట్‌కు 90 రోజుల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘డాల్బీ సినిమా’ స్క్రీన్‌లో ప్రదర్శించబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డులకెక్కనుంది. అల్లు ఫ్యామిలీ ఆధ్వర్యంలో ‘అల్లు సినిమాస్’ అంటూ ఒక మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌లోనే డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ థియేటర్‌ను నిన్ననే రేవంత్ రెడ్డి ప్రారంభించగా, ఈరోజు ప్రత్యేకంగా ఫిలిం మీడియాను ఆహ్వానించి అల్లు అరవింద్ మరో… -
Akira Nandan: అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ హీరో అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? ఒకవేళ హీరో అయితే అతన్ని ఎవరు లాంచ్ చేస్తారు? ఎవరి దర్శకత్వంలో అతను మొదటి సినిమా చేస్తాడు? అనే చర్చ ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో అకిరా నందన్ కటౌట్ చూసినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, అతనిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో… -
Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 'ఖుషి' ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు… -
Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్ఫుల్ కంటెంట్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతుండగానే, మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు.… -
Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక
Rashmika Mandanna: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై రష్మిక స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన బ్లాగ్‌లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక ఇలా రాసుకొచ్చారు.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి… -
Shivaji: అలా 1800 కోట్లు పోగొట్టుకున్న శివాజీ
నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన, వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సంప్రదాయానీ సుప్పీనీ శుద్ధపూసనీ’ అనే సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాలు నిలిపివేసిన తర్వాత రొటేషన్ కోసం స్థలాలు… -
Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే…
తాజావార్తలు
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
-
NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!