Home
Tollywood News
Tollywood News News
-
MSVG : థియేటర్లో విషాదం..మెగాస్టార్ సినిమా చూస్తూ రిటైర్డ్ ఏఎస్సై కన్నుమూత
హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈరోజు ఉదయం 11:30 గంటల… -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’
Pawan Kalyan: పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా జనాల మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను… -
Bhartha Mahasayu Laku WignyaPthi : సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ..
మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని జోడించి.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అంతే కాదు ఆషికా రంగనాథ్, డింపుల్… -
Malavika Mohanan: అన్ని భాషల హీరోలతో నటించాలనుంది – మాళవిక
కోలీవుడ్‌లో ‘తంగలాన్’, మలయాళంలో ‘హృదయ పూర్వం’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న మాళవిక మోహనన్, తాజాగా ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మాళవిక అందం నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా ప్రత్యేకం. ఆయన స్టార్‌డమ్‌ను అంత దగ్గరగా చూడటం… -
MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా… -
Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను… -
Krishna: బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో
విజయవాడ నగరంతో ఘట్టమనేని కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది, ఇప్పుడదే నగర నడిబొడ్డున లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈనెల 11వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. ALso Read:Jana Nayagan : వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా విడుదలై… -
Shivaji-Anasuya : సడన్‌గా శివాజీ విషయంలో రూట్ మార్చిన అనసూయ.. వీడియో వైరల్
‘దండోరా’ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన అనడంపై అనసూయ, చిన్మయి లాంటి వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్ను సాకుగా చూపిస్తూ శివాజీ మాట్లాడటం.. ‘తప్పు చేసే వాళ్ళని వదిలేసి, మాకు నీతులు చెబుతారా?’ అని అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా అనసూయకు… -
Mega158: చిరంజీవికి జోడీగా ఐశ్వర్య రాయ్?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి (జనవరి 12, 2026) ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్, దీని తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్ ల పేర్లు… -
Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?
నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్గా ‘హిట్ 3’ వచ్చిన్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్లో ‘బ్లడీ రోమియో’…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..