Home
Tollywood News
Tollywood News News
-
సిద్ధార్థ్ కున్న ధైర్యం మన హీరోలకు లేదా!?
చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా సినిమాలన్నింటికీ టిక్కెట్ రేట్ ఫిక్స్డ్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి లోలోపల రగిలిపోతున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఎవరూ ధిక్కారాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరో కొంతమంది పరిశ్రమ సభ్యులు మాత్రమే నోరు విప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధార్థ్ చేరాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు. తన మనసులో మాటను చెప్పడానికి వెనుకాడడు.… -
మరో రీమేక్ పై కన్నేసిన వెంకీమామ..?
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రీమేక్ ల హావా నడుస్తోంది.. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు.. ఇక రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఆయన చేసిన రీమేక్ లు ఇంకెవ్వరు చేయలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఐటీవలే దృశ్యం 2 రీమేక్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్న వెంకీ మామ మరో హిట్… -
40 ఏళ్ళ ‘రాధాకళ్యాణం’
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’… -
మెగా 154 సెట్ లో అడుగుపెట్టిన మెగాస్టార్.. పూనకాలు లోడింగ్
కుర్ర హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దంకాగా, ‘గాడ్ ఫాదర్’, బోళా శంకర్ పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి రోజు చిరుతో షూటింగ్ అనుభవాన్ని దర్శకుడు బాబీ… -
బజ్: విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో బాలయ్య..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసం బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం… -
వెంకటేష్ రీల్ కూతురు అందాల ఆరబోత.. తట్టుకోవడం కష్టమే
ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం… -
టాలీవుడ్ లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.… -
మాల్దీవుల్లో మంటలు పుట్టిసున్న గోవా బ్యూటీ..
‘దేవదాసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మరీనా ఈ అమ్మడు బ్రాకప్ తరువాత కాస్త బరువెక్కిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని తో మొదలుపెట్టిన ఈ భామకు పరాజయమే ఎదురయ్యింది. దీంతో ప్రస్త్తుతం ఇల్లీ బేబీ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ కలం గడుపుతోంది. గతకొన్ని నెల్లలుగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న అమ్మడు ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడిన… -
సెట్ మీదకు వెళ్లకుండానే ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ?
‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కొనసాగుతాను అని పవన్ చెప్పడంతో ఈ చిత్రం తర్వాత మూడు సినిమాలు లైన్లోకి వచ్చేసాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదలకు సిద్దమవుతుండగా.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్… -
‘అఖండ’ విజయం.. స్టార్ హీరోల స్పందన ఇదే
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ…
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!