Home
Tollywood News
Tollywood News News
-
చేతినొప్పిని కూడా లెక్కచేయకుండా ‘అన్ స్టాపబుల్’ లో అడుగుపెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగానే బాలయ్య ఆహా లో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కొద్దిరోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన చేతికట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. ఇటీవల అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన చేతికట్టుతోనే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన చేయి బాగానే ఉండడంతో అలాగే ‘అన్ స్టాపబుల్’… -
శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక.. తీరలేదా..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు క్లాసిక్ సాంగ్స్ ని ఇచ్చిన శివ శంకర్ మాస్టర్ ఎప్పుడు సెట్ లో యాక్టివ్ గా కనిపించేవారట.. ప్రస్తుతం ఆయన చివరి కోరిక.. తీరలేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరికోరిక వింటే ఆయన తన వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో అర్ధమవుతుంది.… -
వెంకీ చేతుల మీదుగా ‘లక్ష్య’ ట్రైలర్
ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా… -
‘RRR’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. పూనకాల జాతర షూరూ చేసిన జక్కన్న
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్… -
టికెట్ రేట్లపై ఎవరూ నోరు విప్పరా!?
ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు… -
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా చిత్రం ప్రారంభం
‘రాజా వారు-రాణీగారు’, ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల ‘మత్తు వదలరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ),… -
రవికి నిజంగానే తక్కువ ఓట్లు వచ్చాయా!?
బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ అతడి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులోకి రాజకీయ శక్తులు కూడా ఎంటర్ అవటానికి ట్రై చేస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్లే, తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. ఇంకో… -
అఖండ మూవీపై పూర్ణ ఏమందంటే..
మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించింది పూర్ణ. బాలయ్య మూవీలో నటించే అవకాశం రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.బాలయ్యతో కలిసి నటించాలన్న నా కోరిక నెరవేరింది. జై… -
అతడి వలనే సమంతకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో పలు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు తాజాగా హాలీవుడ్ కి కూడా పయనమైన సంగతి తెలిసిందే. ‘ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్‘ చిత్రంతో సామ్ హాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆఫర్ వచ్చినప్పటినుంచి.. సామ్ వెనుక ఉన్న… -
నేను ఇక్కడికి వచ్చింది ఆయన కోసమే: అల్లు అర్జున్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప ప్రమోషన్స్ కోసమా అని అందరు రకరకాలుగా ఊహించేసుకున్నారు. ఇక తాజాగా…
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!