Home
Tollywood News
Tollywood News News
-
అందాలన్నీ’రాశీ’గా పోసినట్టుందే..
-
వాసివాడితస్సదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా..
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో మెరవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల్ పోస్టర్ లో నాగ్, చైతూ మధ్యన ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది చిట్టి. తాజాగా ఈ… -
అభిమానులే అతిథులుగా 23న ‘రాధే శ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండు మ్యూజిక్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తారాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలువురు అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సంచారి…’ పాట కూడా బాగా… -
‘లైగర్’ బ్యూటీ అందాల వలా.. కుర్రాళ్ల గుండెలు అయ్యేను విలవిలా
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పరిచయమై మొదటి సినిమాతోనే అందరి మన్ననలు అందుకున్న హీరోయిన్ అనన్య పాండే.. ఇక తెలుగులో అమ్మడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘లైగర్’ తో అడుగుపెడుతోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఒకపక్క అమ్మడు సినిమాలతో బిజీగా ఉన్నా .. సోషల్… -
‘హిట్ సెకండ్ కేస్’: రంగంలోకి దిగిన కూల్ కాప్ కెడి
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా… -
మరో రీమేక్ పై కన్నేసిన పవన్ కళ్యాణ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.. వరుస సినిమాలను ఒప్పుకొంటూనే రాజకీయాలలోని తనదైన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రంతో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్న పవన్ కొత్త కథల కన్నా రీమేక్ లే బెటర్ అన్నట్లు ఫిక్స్ అయిపోయాడు. ఈ క్రమంలోనే… -
అడివి శేష్ విలక్షణ ప్రయాణం!
నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది… -
రివ్యూ: పుష్ప
గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బన్నీ తొలిసారి పాన్ ఇండియా మూవీ చేయంటం, దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ‘తగ్గేదే లే’ అంటూ జనం ముందుకు వచ్చిన ‘పుష్ప’ రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో… -
అది జరగకపోతే షర్ట్ తిప్పేసి మైత్రీ ఆఫీస్ లో తిరుగుతా – అల్లు అర్జున్
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి. సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా… -
కన్నడ మీడియా ఎఫెక్ట్.. టాలీవుడ్ మీడియాను క్షమించమని కోరిన బన్నీ
పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో…
తాజావార్తలు
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్టాప్లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?