Home
Tollywood News
Tollywood News News
-
Rakhi Sawant: అవకాశాలు రావాలంటే షేప్ ఉండాలన్నారు.. అందుకే ఆ సర్జరీ చేయించుకున్నా
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.. ఇక హీరోయిన్ల విషయంలో గ్లామర్ మాత్రమే ముఖ్యం.. నడుము సన్నగా ఉండాలి.. వెనక భాగం ఎత్తుగా ఉండాలి అని కొలతలు కొలిచేస్తుంటారు.వారిలో ఏ కొద్దీ మార్పు వచ్చినా ఇండస్ట్రీకి పనికిరావు అని పక్కన పడేస్తారు. దీంతో.. హీరోయిన్లందరూ గ్లామర్ పెంచుకోవడానికి సర్జరీలను నమ్ముకుంటున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో అమ్మడు నిత్యం వార్తల్లోనే… -
Ramarao On Duty: స్పెయిన్ లో రవితేజ ఆన్ డ్యూటీ..
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం… -
Womens Day Special: మహిళా పోలీస్ సిబ్బందికి సీపీ బంపర్ ఆఫర్..
మహిళ..నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.. తల్లిగా, భార్యగా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇక పోలీస్ ఉద్యోగం అంటే కేసులు, క్రైమ్ లు.. రోజూ డ్యూటీ.. కనీసం వారికి బయటికి వెళ్లే సమయం కూడా ఉండదు. దీంతో ఒక్కరోజు ఆ మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్లో ఈ… -
Mehreen Pirzada: బ్రేకప్ అయ్యాక అమ్మడి అందాల ఆరబోత మాములుగా లేదుగా..
-
Varalakshmi SharathKumar: పుట్టిపెరిగిన ఊరును వదిలిన స్టార్ డాటర్.. తండ్రితో విభేదాలా..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై… -
Rakul Preeth Singh: కండోమ్ ని టెస్ట్ చేసిన రకుల్.. ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే..?
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి… -
Anasuya: ఉమెన్స్ డే ని పూల్స్ డే అన్న హాట్ యాంకర్.. నెటిజన్స్ ట్రోలింగ్
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. మహిళ చేసే త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం వారి జీవితాల్లో అండగా నిలిచినా మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హాట్ యాంకర్ అనసూయ ఉమెన్స్ డే రోజున నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. మహిళా దినోత్సవం రోజున ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తూ ట్వీట్ చేసింది. ” ఓ… -
Director Bala: అభిమానులకు షాక్.. మరో స్టార్ డైరెక్టర్ విడాకులు
చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప.… -
Pooja Hegde: ప్రభాస్ తో గొడవ.. ఎట్టకేలకు బయటపెట్టిన బుట్టబొమ్మ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడడు.. ఎవరితోను గొడవలు పెట్టుకోడు.. అందుకే టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. అలంటి ఈ హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే కి గొడవలు అయ్యాయి అనేది అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో… -
Tiger Ramudu: అరవై ఏళ్ళ ‘టైగర్ రాముడు’
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!