Home
Tollywood News
Tollywood News News
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతంపై సోషల్ మీడియాలో తరచూ ఎలాంటి చర్చ నడుస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చే హెవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లౌడ్ మ్యూజిక్‌పై ఒకవైపు ప్రశంసలు వస్తూనే.. మరోవైపు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతున్నాయంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై తమన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పీకర్లు పేలడం ఏంటో నాకు అర్థం… -
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
‘OG India Tour’: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దేశవ్యాప్తంగా ‘OG ఇండియా టూర్’ పేరుతో భారీ లైవ్ కన్సర్ట్స్ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యూజికల్ టూర్ ఈ శనివారం హైదరాబాద్‌లో జరిగే భారీ ప్రోగ్రామ్‌తో అత్యంత వైభవంగా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా తమన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ టూర్ గురించి తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమా మ్యూజిక్కు వచ్చిన సక్సెస్ సెలబ్రేషన్ కోసమే ఈ… -
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
Thaman : ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఎల్లమ్మ’ కథపై దేవిశ్రీ ప్రసాద్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా… -
Jangaa: రా అండ్ రస్టిక్ లుక్‌తో షాక్ ఇచ్చిన హీరో!
టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న యంగ్ హీరో త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగా’ ప్రేక్షకులకు సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ క్యారెక్టర్లలో కనిపించిన త్రిగుణ్ ఈ మోషన్ పోస్టర్లో మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. విడుదలైన ‘జంగా’ మోషన్ పోస్టర్‌ను… -
Kotha Malupu : ఆసక్తికరంగా ‘కొత్త మలుపు’ ట్రైలర్
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించగా శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్… -
Police Complaint :సూపర్‌స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్‌కు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రశంసలు!
హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విభిన్న చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా… -
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్‌ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, తాజాగా ఒకప్పటి ఐటెం సాంగ్స్ క్వీన్ సోనా హైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు తన గ్లామర్ డ్యాన్స్‌లతో వెండితెరను ఊపేసిన నటి సోనా హైడెన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నయనతారతో… -
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల… -
Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ ‘అమృతం’ లైవ్ మ్యాజిక్
ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, స్టార్ సింగర్ గీతా మాధురిల ఆధ్వర్యంలో “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” (The Night of the Stars) పేరిట ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగబోతోంది. సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుక జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ పబ్‌లో జరగనుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఆర్గనైజ్ చేస్తున్నారు.… -
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని పిండేసి అందరికీ గుర్తుండి పోయిన ముమైత్ ఖాన్ ఎన్టీవీ (NTV) తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ తన జీవితంలోని హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, వాటిని ఎలా అధిగమించారనే విషయాలపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు ఎదురైన కష్టాల గురించి, తాను డిప్రెషన్ లోకి వెళ్ళడం గురించి ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. “నాకు గతంలో బ్రెయిన్ నర్వ్ బరస్ట్ అయింది. దాంతో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!