Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు
- ఈవెంట్ లో అలాంటి కామెంట్స్
- నోరు జారిన తమన్
- ఏకి పారేస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా ఉందా అంటూ ఏకి పారేస్తున్నారు.
Read Also : OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రకృతి తలచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడట్లేదా.. వర్షాలు పడితే నగరాలే కొట్టుకుపోతున్నాయి. అదే వర్షం పడకపోతే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వర్సం మీద ఇలాంటి కామెంట్లు ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. వర్షం నీకు అవసరం లేదేమో కానీ.. కోట్ల మంది రైతులకు, ప్రజలకు అవసరమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తమన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై తమన్ ఏమైనా స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్.. అది చేసుంటే వేరే లెవల్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు