Home
Tollywood News
Tollywood News News
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
స్టార్ హీరోయిన్స్ ఎవరూ మలయాళం వైపు మొగ్గు చూపరు. అదిరిపోయే కథ, నటిని బయటకు తీసుకొచ్చే పాత్రలు వచ్చినా సరే.. స్టార్స్ మలయాళం వైపు చూడాలి అనుకోరు. అనుష్క, సమంత, త్రిష వంటి స్టార్స్ ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో నటించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలామంది కేరళ కుట్టీలు తెలుగు, తమిళంలో క్రేజ్ వచ్చేంతవరకే మలయాళాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఒక్కసారి స్టార్ హోదా దక్కితే, మాతృభాషలో నటించడానికి వందసార్లు ఆలోచిస్తారు. సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్… -
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
రామచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా, ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండపై జాన్వి చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో జాన్వి సాంప్రదాయ… -
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
రంగస్థలం సినిమా తర్వాత రామచరణ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే.. లేనే లేదు. కానీ, ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత రామచరణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి పెద్దిగాడి పర్ఫార్మెన్స్, చిట్టిబాబుకు మించి ఉందా అంటే.. కచ్చితంగా కంపారిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికీ కూడా చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే, రంగస్థలం చిట్టిబాబు పాత్రే అని చెప్పాలి. చరణ్‌కు అంతకుమించి స్కోప్ ఉన్న పాత్రలు వచ్చినా చిట్టిబాబునే ది… -
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
బడ్జెట్ విషయంలో ‘పెద్ది’, ‘గేమ్ చేంజర్’కు ఏ మాత్రం తీసిపోదు. 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా మొదలు పెడితే, అది కాస్తా 350 కోట్లకు చేరింది. బడ్జెట్ గురించి నిర్మాత ఇంతవరకు చెప్పకపోయినా, విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు రివీల్ చేసేసాడు. ‘పెద్ది’ ఎన్ని సార్లు వాయిదా పడినా, ఈసారి మాత్రం ఐపీఎల్ భయం లేకుండా థియేటర్స్ లోకి వస్తుంది. స్టూడెంట్స్‌కు ఇంకో వారం రోజులు సెలవులు ఉండడం కూడా సినిమాకు… -
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోటా ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ‘చరణ్ నటన’. పెద్ది సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే అది కచ్చితంగా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమేనని ఇన్ సైడ్ ఇన్ఫో. ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోనుందని, యాక్టింగ్ కెరీర్‌ను ఇకపై ‘బిఫోర్… -
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
Gopichand 34 : కొంతమంది హీరోలు వరుస విజయాలతో వార్తల్లో నిలుస్తారు. మరికొందరు మాత్రం తమ ప్రాజెక్టుల ఎంపికతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తారు. మ్యాచో స్టార్ గోపీచంద్ రెండో కోవకు చెందిన నటుడు. యాక్షన్, మాస్, ఎమోషనల్ డ్రామాలు ఇలా విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న గోపీచంద్ ఇప్పుడు ఒకేసారి రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘భారత వర్ష: సాగా ఆఫ్ శూల’ (Bharata Varsha: Saga of… -
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
Thaman – Anirudh: సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్ ఎస్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ క్రేజీ కోలాబరేషన్కు సంబంధించి థమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. “బ్రదర్… ఇక మొదలుపెడదామా?” అంటూ పోస్ట్… -
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
Aayan: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ‘సింగ్ గీతం’… -
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న పర్సెంటేజ్ వివాదానికి ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాల లీకులు, డ్రాఫ్ట్‌లు ఇండస్ట్రీ వర్గాల్లో గందరగోళం సృష్టించిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు రంగంలోకి దిగారు. ఆయన సంతకంతో కూడిన ఒరిజినల్ ప్రెస్ నోట్‌ను ఛాంబర్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు నా సంతకం లేకుండా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టిన లేఖలన్నీ ముమ్మాటికీ ఫేక్… -
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు.. త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్కాస్ట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ టాక్…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!