Home
Tollywood News
Tollywood News News
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి.… -
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
తెలుగులో ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ మధ్యకాలంలో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బ్లాస్ట్ జోన్’తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ‘కన్నప్ప’ సమయంలోనే ఆమెకు మంచి రికగ్నిషన్ లభించింది, కానీ ‘బ్లాస్ట్ జోన్’ తర్వాత మాత్రం కుర్రకారు అందరికీ ఆమె ఒక కలల యువరాణిగా మారిపోయింది. ఇక సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉండే ఈ భామ, తాజాగా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి తన… -
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి, టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఆమె, తన అందం అభినయంతో కుర్రకారు మనసులను సైతం దోచుకుంది. నిజానికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రలలో కూడా నటించింది, కానీ ఒక విషయంలో మాత్రం దూరంగా ఉంది. నిజానికి ఆమె క్రేజీ స్పెషల్ సాంగ్స్ లాంటి ఐటెం సాంగ్స్ కూడా చేసింది, కానీ తన సుదీర్ఘ… -
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దేవర’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ను ఎలా చూపిస్తాడా అనే అంచనాల నేపథ్యంలో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఇది నైట్ షెడ్యూల్గా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో… -
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్కు ‘ఓజీ’ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటినా, పవన్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు, ‘ఓజీ’తో ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్లో చేరాడు పవన్. ‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా, ఇప్పట్లో ఉండేటట్టు… -
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి… -
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫిలింనగర్ సర్కిల్స్లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం హాట్ టాపిక్గా మారడంతో, తాజాగా ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు నిజాలను వెల్లడించారు. తమ… -
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో కానీ.. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ను పక్కన పెట్టి మరీ ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్తో తీస్తున్నాడు అనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే, ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు అనిపిస్తుంది. కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్, ‘రాకా’లో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలిసింది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం.… -
Manasa Manasa: రొమాంటిక్ థ్రిల్లర్గా ‘అదే నీవు అదే నేను’!
రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా వైవిధ్యమైన కథాంశంతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “అదే నీవు అదే నేను” సినిమా. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్పై గోవిందు కాండ్రేగుల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొండల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘మనసా మనసా’ అనే బ్యూటిఫుల్ సాంగ్ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్… -
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి సోషల్ మీడియా వేదికగా, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకోసం భారీ స్కెచ్ వేశారంటూ ఒక వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన తరహాలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!