Home
Tollywood News
Tollywood News News
-
Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన… -
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో తనకు ప్లేస్ దొరుకుతుందా లేదా అన్న మీమాంసతో జర్నీ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోగా మారారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రెస్ మీట్ లో కెరీర్ ఎదుగుదలపై కిరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు… -
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కుడి భుజం సమస్యతో బాధపడుతున్న పవన్, ఇటీవలే అక్కడ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే వైద్యుల అనుమతితో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి బయలుదేరారు.… -
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్నిచోట్ల కలెక్షన్ల విషయంలో కొంత చర్చోపచర్చలు జరుగుతున్నా, రామ్ చరణ్ తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో, అలాగే సుకుమార్ రైటింగ్స్… -
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిన్నటి వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. అక్కడ థమన్ స్వరపరిచిన ఒక మాస్ బీట్ సాంగ్ కోసం… -
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో… -
Operation Arunareddy : జూలై 17న పోసాని కృష్ణమురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’
వైవిధ్యమైన సినిమాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పోసాని కృష్ణమురళి. తాజాగా ఆయన ఆల్రౌండ్ బాధ్యతలు నిర్వహిస్తూ తెరకెక్కించిన వినూత్న చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి”. ‘3 ఇడియట్స్ మూవీస్’ సమర్పణలో, ‘యుపి సినిమా లైన్స్’ మరియు ‘కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ… -
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
‘కల్కి’ రిలీజ్ అయి రెండేళ్లయినా, కర్ణుడి రోల్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పడుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ‘కల్కి’ 2024 జూన్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత హిట్ అయినా సరే, కర్ణుడి పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘లెనిన్’ రిలీజ్ తర్వాత ఈ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది.… -
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ ఎన్టీవీ తో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ NTVతో మాట్లాడుతూ, తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’… -
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ పేరు మారిపోతుందా? ఇంతకాలం టైటిల్స్లో ‘దళపతి విజయ్’ అని పడేది. మరి ‘జననాయగన్’ సినిమా టైటిల్స్ కార్డులో విజయ్ పేరు మారుతోందనే చర్చ జరుగుతోంది. ‘జననాయగన్’ పోస్ట్పోన్ కాకుండా సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే, టైటిల్స్ కార్డులో ‘దళపతి విజయ్’ అనే పడేది. కానీ ఈ ఆరు నెలల్లో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!