ఇటీవల మంచు ఫ్యామిలీని వివాదాలు చుట్టుముడుతున్నాయి . మొన్నటికి మొన్న చిరు, మోహన్ బాబుల మధ్య వార్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నిన్నటికి నిన్న.. హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుపై నిందలు మోపి అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తన తప్పేం లేదని, మోహన్ బాబు, మంచు విష్ణు నాయీ బ్రాహ్మణుడైన బాధితుడిపై బూతులు తిట్టాడని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ…
చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా…
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన…
అక్కినేని నాగ చైత్నన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో హిట్ ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.. మరోపక్క హిందీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దూత అనే…
రామ్ గోపాల్ వర్మ.. అంటే అందరికి తెలిసింది ఏంటంటే.. అతడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. తాగి ఏది పడితే అది వాగుతాడు.. వివాదాలను కొనితెచ్చుకుంటాడు.. ఇదే అందరికి తెలిసిన వర్మ.. అయితే అస్సలు వర్మ ఇది కాదని, రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటో చెప్పుకొచ్చింది అతడి సోదరి విజయలక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” వర్మకు పెళ్లి అంటే నచ్చదు.. పెళ్లి చేసుకోవడం వలన…
మాస్ మహారాజ రవితేజ ఇటీవల్ ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మాస్ మాహారాజా ఖచ్చితంగా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమాలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వీ సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరగా ఆమె నిశ్శబ్దం సినిమాతో అభిమానులను పలకరించింది. ఇక మద్యమద్యలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కనిపించడం తప్ప స్వీటీ దర్శనం కూడా లేదు. ఇక ఇటీవలే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకున్నది. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన అనుష్క నటించనుంది.అయితే…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. బాహుబలి వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు.…
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీల మీద పడ్డారు. ఒకప్పుడు తమ అందం, అభినయాలతో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు స్టార్ హీరోలకు అమ్మలుగా, అత్తలుగా కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది సీనియర్ నటి అర్చన. నిరీక్షణ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన భారత్ బంద్, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఆమె నటించిన తీరు…