Indraja: ‘పుష్ప 2’ ఆఫర్ తో హాట్ టాపిక్ గా మారిన సీనియర్ స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. ఇటీవలే స్టాండప్ రాహుల్ చిత్రంలో రాజ్ తరుణ్ తల్లి పాత్రలో నటిస్తోంది.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంద్రజ కు వచ్చిన ఆఫర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప 2 లో ఇంద్రజకు ఆఫర్ వచ్చిందని ఆ వార్త సారాంశం. ఒక కీలక పాత్ర కోసం సుకుమార్, ఇంద్రజాను సంప్రదించారట. ఇక ఈ వార్తతో ఇంద్రజ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమాలో ఉన్నవారే పుష్ప 2 లో ఉంటారట.. అయితే పుష్ప 2 లో కథను కొత్తగా మలుస్తున్నారని, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడట సుకుమార్. ఇక పాన్ ఇండియా స్టార్ తో ఆఫర్ అంటే సీనియర్ నటి ఇంద్రజకు ముందు ముందు పెద్ద స్థాయిలో అవకాశాలు వస్తాయని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఇంద్రజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!