Home
Tollywood News
Tollywood News News
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యమైన, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం ‘పళ్ళబురుసు’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన ‘పళ్ళబురుసు’ ఫస్ట్ లుక్… -
Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
టాలీవుడ్లో ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే ప్రేమకథలు ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అవుతాయి. సరిగ్గా అదే తరహా ఫీల్ గుడ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “కళ్యాణం కమనీయం జీవితం”. వివిఫైメディア ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల… -
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్మెంట్కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే… -
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని పబ్లిక్గా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. జగపతి బాబు ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓకే. చాలా కాలం తర్వాత ‘వదల’ సినిమాతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సినిమాను ఎవరూ కొనకపోవడంతో, ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజ్ లేని హీరోను వరుస హిట్స్తో దూసుకుపోతున్న అనిల్ సినిమా ప్రకటించడం పెద్ద షాకే. ఒకప్పటి ఫ్యామిలీ హీరోతో సినిమా అనౌన్స్మెంట్ చేయడం వెనకాల అనిల్… -
Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
Vallabhaneni Anil: తెలుగు సినిమా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ దృష్టికి చేరాయి. కార్యవర్గ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాలు, ఉప ఎన్నికల డిమాండ్లతో వివాదం ముదురుతుండటంతో ఫెడరేషన్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించి సంబంధిత వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ఈ… -
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ఐశ్వర్య రాజేష్. ఆమె హీరోయిన్గా నటించిన ‘ఓ సుకుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, “ఆమెను ఎలాంటి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎలాంటి పాత్రలు ఛాలెంజింగ్గా ఫీల్ అవుతారు?” అని ప్రశ్నిస్తే.. తాను ఇప్పటివరకు అమాయకంగా ఉన్న పాత్రలు, గడుసుగా ఉన్న… -
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశా .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు దివంగత రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఆమె చేసిన ఆరవ సినిమా ‘బోసు కుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో, తనను హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ అని, మూడు నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని భయపెట్టారని ఆమె… -
Raja The Raja: ఆ ఇద్దరూ ‘రాజా ది రాజా’కు కృష్ణార్జునులు.. సాయికుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వెండితెరపై ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడంలో కథనంతో పాటు విజువల్స్ కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అదే తరహా లావిష్ విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్తో రేపు (జూలై 17న) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “రాజా ది రాజా”. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై కె. నిహారిక దాసరి నిర్మించగా, కె. శ్రీలతా రెడ్డి… -
Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన… -
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో తనకు ప్లేస్ దొరుకుతుందా లేదా అన్న మీమాంసతో జర్నీ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోగా మారారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రెస్ మీట్ లో కెరీర్ ఎదుగుదలపై కిరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు…
తాజావార్తలు
-
India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్కు దూసుకెళ్లిన శ్రీలంక
-
Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
-
Hisense Smart TV: భారత్లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!