Prasad IMAX: ఓజికి వచ్చేప్పుడు ఎక్స్ట్రా టీ షర్ట్ తీసుకు రండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. అన్ని మాల్స్‌లో, థియేటర్స్‌లో ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సంస్థ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. సాధారణంగా సినిమాలను సెలెబ్రేట్ చేసుకునే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, అయితే ఓజీ విషయంలో హద్దులు కాస్త దాటుతున్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు వస్తున్న కిక్ తట్టుకునేందుకు కొంతమంది తాము ధరించిన టీ షర్ట్‌లు చింపేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు.
Also Read: SS Thaman: ఓజీ సినిమా మాది కాదు, ప్రజలది!
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
మీ ఆంగ్సైటీ మేము అర్థం చేసుకోగలం, కానీ ఇతర ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, దయచేసి ఎక్స్ట్రా టీ షర్ట్ క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఆ నోట్‌లో పేర్కొంది. ఒకవేళ వేసుకున్న చొక్కా చింపేసినా, పట్టుకొచ్చిన చొక్కా ధరించి బయటికి వెళ్లాలని సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు.
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!