CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ ను టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపినందుకు రేవంత్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. టాలీవుడ్ కు ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు…
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి…
Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఘాటీ. డైరెక్టర్ క్రిష్ తీసిన ఈ సినిమా రెండు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ప్రమోషన్లు మాత్రం పెద్దగా చేయట్లేదు. కేవలం ట్రైలర్ ను రిలీజ్ చేసి ఊరుకున్నారు. ఈ రోజుల్లో గ్లింప్స్ రిలీజ్ చేసినా సరే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అలాంటిది ట్రైలర్ కు ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. మూవీ…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూట్ జరుపుకుంటోంది. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ షాట్ భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం ఓ యంగ్ బ్యూటీని అడిగారంట. ఆమె ఎవరో కాదు మలయాళ నటి స్వాసిక. ఆమె తెలుగులో మంచి పాపులర్. నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ…
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన అభిమానులను కొత్త కాన్సెప్ట్లతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి చేస్తున్న కొత్త సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి మొదటి అప్డేట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో కుతూహలం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీపై మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. Also Read : Mana Shankara Varaprasad Garu : చిరు కోసం…
Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో…
Oka Parvathi Iddaru Devadasulu : ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు మూవీ నిర్మాతలు కే.మురళి (షరత్ వర్మ), బి.ఆనంద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. మేం ఈ సినిమా కోసం రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాం. అన్ని ఖర్చులు మేం భరిస్తున్నాం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన రీ పేమెంట్స్ సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 12, 2024న తోట రామకృష్ణ మూవీ రైట్స్ ను తనవిగా ప్రకటించేసుకున్నాడు. కనీసం మా పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ…
Tollywood : సినీ కార్మికుల సమ్మెకు మొత్తానికి ముగింపు పలికారు. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య ఈ రోజు లేబర్ కమిషన్ వద్ద చివరిసారిగా చర్చలు జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ఈ చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కార్మికులు 3 ఏళ్లలో 30 పర్సెంట్ వేతనాలు పెంచాలన్నారు. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు జరిపాం. ఇప్పుడు…
Venky Comedian Ramachandra : ఈ మధ్య చాలా మంది నటులు మంచాన పడుతున్నారు. రీసెంట్ గానే ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు మంచాన పడ్డాడు. రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా ఇప్పటికీ ఫేమస్. ఆ సినిమాలో వెంకీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బొద్దుగా ఉండే వ్యక్తి రమణ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అతను అప్పట్లో చాలా ఫేమస్. అతని అసలు పేరు…