Home
Tollywood News
Tollywood News News
-
Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్
Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. మూడు రోజులుగా పుష్ప పేరు మోత మ్రోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు..? అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఇక దానికి ఆన్సర్ తెలిసిపోయింది. -
Balagam: కామెడీ మాత్రమే చేస్తాడు అనుకున్నారు.. అవార్డుల మీద అవార్డులు కొడుతున్నాడు
Balagam: ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హిట్ అందుకుంటారో.. ఎవరు ఎప్పుడు ప్లాప్ తెచ్చుకుంటారో తెలియదు. -
NTR: హిందీలో యన్టీఆర్ ఫ్యామిలీ!
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి. -
Sharma Sisters: విప్పి చూపించడంలో అక్కను మించిన చెల్లి.. సరిపోయారు ఇద్దరు
Sharma Sisters: చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నేహా శర్మ. మొదటి సినిమాతోనే అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ చిన్నది ఆ తరువాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించినా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. -
Raviteja: కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే
Raviteja: మాస్ మహారాజా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు. -
Dhamki: మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇవ్వడానికి ఓటిటీకి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?
Dhamki:మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించాడు. -
Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. -
Hanuman: హనుమాన్ చాలీసా.. భక్తి పారవశ్యంలో మునిగిపోయామయ్యా
Hanuman: కుర్ర హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై పి. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ సరసన అమ్రితా అయ్యర్ నటిస్తోంది. -
Manchu Mohan Babu: నీకు, నీ భార్యకు సంబంధం ఏంటి.. మీడియాపై మోహన్ బాబు ఎదురుదాడి
Mohan Babu: మంచు కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి అన్న విషయం అందరికి తెల్సిందే. ఈ మధ్య మంచు మనోజ్.. విష్ణు తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు వీడియో రిలీజ్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది. -
Pushpa 2: వర్కింగ్ స్టిల్సే ఈ రేంజ్ లో ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా
Pushpa 2: పుష్ప ఎక్కడ..? జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు..? గత రెండు రోజులనుంచి సోషల్ మీడియా పుష్ప ఎక్కడ..? అనే ప్రశ్నే నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!