Chinmayi: చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే చాలా ఆదుకోవడానికి, ఆమె తరుపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది.
Rashmi: యాంకర్ రష్మీ ప్రస్తుతం షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గీతా మాధురి భర్త నందు హీరోగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు.. కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది.
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల నటి పవిత్రతహా అతడి నాలుగో పెళ్లి వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Amani: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితోను నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు.
Keerthy Suresh: నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కీర్తి ఇక టాలీవుడ్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో ఒక్క టాలీవుడ్ నే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఆమె వైపు తిరిగేలా చేసుకోంది.
Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది.