Home
Tollywood News
Tollywood News News
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన… -
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ENE రిపీట్’ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇదే ఏడాది నవంబర్ 19న ఈ మోస్ట్ అవైటెడ్ బడ్డీ కామెడీ సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అదే రోజున టోటల్ ఇండియా యూత్ అండ్ గేమ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘GTA 6’ గేమ్ కూడా విడుదలవుతుంది. దీంతో మేకర్స్… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరొకసారి నటిగా ప్రశంసలు అందుకుంటున్న సమంత, ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. రిలేషన్షిప్స్, విడాకులు, జీవితంలో ఎదురైన కష్టాలు.. వరుస ఇంటర్వ్యూలలో ఈ విషయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు, ‘మా ఇంటి బంగారం’లో కూడా ఆమె నటనకు మంచి మార్కులే… -
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్‌కు ఒక కొత్త ట్రెండ్‌ను, కల్ట్ క్లాసిక్ స్టేటస్‌ను పరిచయం చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. థియేటర్లలోనే కాకుండా, రీసెంట్గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ సినిమాకు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిద్ధమైంది. అదే ‘ENE Repeat’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆనాటి ఫ్రెండ్షిప్ మ్యాజిక్‌ను మళ్లీ స్క్రీన్ పై రిపీట్ చేయడానికి రీయూనియన్ అవ్వగా.. ఈ… -
Save the Tigers : టైగర్స్ వేటలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 4లోకి టాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు ఓటీటీ రంగంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించగా.. ఇప్పుడు మేకర్స్ అంతకుమించిన భారీ ప్లాన్‌తో నాలుగో సీజన్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు షురూ చేశారు. ఇటీవలే జూన్ 19న విడుదలైన ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి, తొలి రెండు సీజన్ల పంథాలోనే… -
Kalyanam Kamaneeyam Jeevitham: ప్రేమ, సస్పెన్స్ లతో ‘కళ్యాణం కమనీయం జీవితం’
టాలీవుడ్లో వినూత్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే బాటలో, ప్రేమ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఒక ఉత్కంఠభరితమైన సైకో-రోమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ‘వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ లీడ్ రోల్స్‌లో.. డైరెక్టర్ రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.… -
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్… -
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన… -
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
వారణాసి టీం ఎప్పుడు అంటార్క్టికా వెళ్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తే జక్కన్న షాక్ ఇచ్చాడు. వారణాసి టీం ఇచ్చిన అప్డేట్ తో అంటార్క్టికా స్కెడ్యూల్ లేదని తేలిపోయిందా? ఇంతవరకు ఎవరు తీయని లొకేషన్ కి వెళ్తారునుకుంటే మంచు ఖండాన్ని గ్రీన్ మాట్ లో చూపించేశారా? ఒరిజినల్ ఒరిజినలే, డూప్లికేట్ డూప్లికేటే. సినిమా భాషలో చెప్పాలంటే లైవ్ లొకేషన్స్ లైవ్ లొకేషన్స్ే, విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ఏ. ఇది రాజమౌళికి తెలియంది ఏం కాదు. ఎలాంటి సీన్స్ గ్రీన్ మాట్…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!