Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి.
Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు! ఏం జరిగింది?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ముందుగా దసరా సందర్భంగా ‘ఫస్ట్ సింగిల్’ వస్తుందని వార్తలు వచ్చినా, అది విడుదల కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు సానా బుచ్చిబాబు స్వయంగా మంచి వార్త చెప్పి ఫ్యాన్స్‌కి హాయిగా ఊపిరి పీల్చేలా చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “త్వరలో ఒక లవ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ పాటకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయేలా ఉంటుంది. ఇది మన హార్ట్‌ను టచ్ చేసే మెలోడీగా నిలుస్తుంది” అని వెల్లడించారు. ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. “ఇది దీపావళి గిఫ్ట్‌గా వస్తుందా?” అనే అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే బుచ్చిబాబు మాత్రం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.
‘పెద్ది’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బుచ్చిబాబు సానా, తన తొలి చిత్రం ‘ఉప్పెన’ ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత తీస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!