Home
Tollywood News
Tollywood News News
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, అలాగే కొరియన్ ఫ్లేవర్‌తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘కమ్సహమ్నిద’ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్… -
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని పేర్కొన్న ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన… -
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
టాలీవుడ్లో విలక్షణ నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇటీవల ఆయన హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. జూలై మూడో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతోంది. ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించాలని అనుకున్నట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక సీన్ లో తనని నగ్నంగా నటించాల్సిందిగా… -
Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
బెంగాలీ భామ త్రిధా చౌదరి తెలుగులో ‘సూర్య వర్సెస్ సూర్య’తో పాటు ‘మనసుకు నచ్చింది’, ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి’ లాంటి సినిమాల్లో కనిపించింది. కానీ, ఓటీటీ కోసం చేసిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సిరీస్ షూటింగ్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో… -
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
Deepa Thomas: వైవిధ్యమైన నటనతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సత్యదేవ్ పుట్టినరోజు వేడుకలు ఒకవైపు, ఆయన నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ థియేటర్లలో సాధిస్తున్న ఘన విజయం మరోవైపు.. వెరసి చిత్ర యూనిట్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సక్సెస్ మీట్లో పాల్గొన్న ఈ సినిమా దీపా థామస్ స్టేజ్ పైనే తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో ‘రేణుక’ అనే అద్భుతమైన పాత్రను… -
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరికి వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకొని ఉండాలా? ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే అనే విషయం అందరికీ… -
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.… -
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్,… -
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా VFX వర్క్స్ కారణంగా కొంత డిలే అవుతూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, ‘గేమ్ చేంజర్’ సినిమాతో సమానంగా—అంటే కొంచెం అటు ఇటుగా రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఇది. VFX వర్క్స్ పర్ఫెక్ట్ అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిద్దామని ఇప్పటివరకు ఆగుతూ వచ్చారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషల్ ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ సినిమా మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి… -
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శకులు నటులుగా మారి, తమ సినిమాలతో పాటు తమ స్నేహితుల సినిమాలలో కూడా కనపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒకరిద్దరు నిర్మాతలు కూడా అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. అయితే, ఒక టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ మాత్రం ఒక ఆసక్తికరమైన పాత్రతో నటనా రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… తమ సర్కిల్లో…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!