Home
Tollywood News
Tollywood News News
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
రాజమౌళితో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు, నేను తోపు హీరోని అనుకున్న వాడిని సైతం వామ్మో అనుకునేలా చేస్తాడు. అది తారక్ అయినా, మహేష్ బాబు అయినా సరే తనకి సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే ఎన్ని రోజులైనా షూట్ చేయాల్సిందే. జక్కనతో అంత ఈజీ కాదని పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా బోధపడింది. రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన దగ్గర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళేసరికి హీరోలకు బొమ్మ చూపిస్తూ… -
Sarkaru Bayi: తెలంగాణ పల్లె పోరాటం.. బావి చుట్టూ తిరిగే అసలు కథ!
టాలీవుడ్లో యదార్థ సంఘటనల బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే రా అండ్ రస్టిక్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే దారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని మైండ్ బ్లాక్ నిజాల ఆధారంగా తెరకెక్కుతోన్న సరికొత్త పీరియడ్ డ్రామా “సర్కారు బాయి”. హీరో శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్పణలో నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విలక్షణ దర్శకుడు లారా… -
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, క్రేజీ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ ఓ బేబీ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. -
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
సినిమాలకు రివ్యూ రాసేవారికి ఎలాంటి అర్హత ఉందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (NTV Podcast) లో పాల్గొన్న ఆయన, ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజానికి సినిమాలకు రివ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఏదైనా సినిమా బాగుందని పాజిటివ్‌గా రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నెగెటివ్ రాస్తే మాత్రం దానివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా… -
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
టాలీవుడ్లో వైవిధ్యమైన కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సరికొత్త ఎమోషన్స్, ఒక అందమైన ప్రేమకథను మేళవిస్తూ ప్రస్తుత సమాజంపై గట్టి సోషల్ సెటైర్‌గా వస్తోన్న చిత్రం “గాసిప్” (Gossip). మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రేపు (జూన్ 26న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. వైభవ్ సినీ… -
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెంటలెక్కిపోయే రేంజ్ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఓల్డ్ స్కూల్ స్వాగ్, స్టైలిష్ యాక్షన్‌తో థియేటర్లలో విధ్వంసం సృష్టించిన ‘OG’కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను మేకర్స్ అధికారికంగా నిజం చేశారు. కేవలం పార్ట్ 2 అనౌన్స్మెంట్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలవబోయే ‘OG యూనివర్స్’ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. “తుఫాను రావడానికి… -
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
ఇటీవల పూణేలో జరిగిన ‘సియా – కేతన్ అగర్వాల్’ ఘోరమైన ఇన్సిడెంట్ను ప్రస్తావిస్తూ.. ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెట్టాడు. “బ్రో, పూణేలో జరిగిన తాజా ఘోరాన్ని చూసైనా సరే.. పురుషులపై మహిళలు చేసే అరాచకాలు, దారుణాల (Atrocities of women on men) నేపథ్యంలో ఒక సినిమా తీయండి ప్లీజ్” అని కోరాడు. నెటిజన్ ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. “బ్రో, నాకు అన్నీ తెలుసని నేను… -
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో రిలేషన్ పై సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. సమంత ఇండైరెక్ట్‌గా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు క్లిప్స్‌ను షేర్ చేస్తూ… -
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
టాలీవుడ్ సినీ ప్రియులకు ఒక విలక్షణమైన కాంబినేషన్ సెట్ అయింది. ‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రదీప్ రంగనాథన్హీ రోగా.. టాలీవుడ్ ఇంటెలిజెంట్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన… -
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు చూస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ సొంత బ్యానర్ ‘GMB ఎంటర్టైన్మెంట్’ పతాకంపై సమర్పిస్తుండటం విశేషం. జూలై…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!