Anika Vijay Vikraman: ప్రేమ.. ఎవరిని ఎప్పుడు ఒకటి చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి..ఇంకొన్ని ప్రేమలు వివాదాలతో ముగుస్తాయి. కానీ, ఇంకొన్ని ప్రేమలు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా జీవితాంతం హింసిస్తూనే ఉంటాయి.
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Manchu Manoj: ఎట్టకేలకు మంచు మనోజ్ తన ప్రేమను నిలబెట్టుకున్నాడు. ప్రేమించిన మౌనికను ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ కే కాదు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే.
Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే బన్నీ, స్నేహల మధ్య పరిచయం ఏర్పడింది..
Venkatesh Maha: ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శహకత్వంలో SSMB28 సినిమాలో నటిస్తున్నాడు. ప్రతి సినిమాకు లుక్ మార్చడం మహేష్ కు అలవాటు ఇక బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడంలో మహేష్ తరువాతే ఎవరైనా..
Shriya Saran: ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రియా శరన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును తన కొంగుకు కట్టేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు యాడ్స్ లో కనిపించి షేక్ చేసిన బాలయ్య తాజాగా మూడో యాడ్ లో కనిపించి మెప్పించాడు.
Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు.