Home
Tollywood News
Tollywood News News
-
Salaar: చంపేస్తే చంపేయండయ్యా.. లేదంటే.. ఈ హైప్ తోనే పోయేలా ఉన్నాం
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. -
Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా
Daksha Nagarkar: హుషారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది జాంబిరెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. కనీసం.. ఈ సినిమా తరువాత అయినా కూడా దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నారు. -
Sharma Sisters: ఈ అక్కాచెల్లెళ్లు.. వాటిని చూపిస్తూనే బతికేస్తున్నట్టున్నారు
Sharma Sisters: సోషల్ మీడియాలో శర్మా సిస్టర్స్ తెలియని వారుండరు. చిరుత సినిమాతో తెలుగువారికి పరిచయమైన భామ నేహా శర్మ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మనే సినిమాలను సెలక్ట్ చేసుకోవడంలో తడబడి తెలుగుకు దూరమైంది. -
Robo Shankar: హన్సిక.. నన్ను తాకడానికి నిరాకరించింది.. దర్శకుడు బతిమిలాడినా
Robo Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రోబో శంకర్ ప్రస్తుతం పార్ట్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
AA22: బన్నీతో త్రివిక్రమ్ మహాభారతం.. ?
AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానులకు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ కాంబో మారోసారి రిపీట్ అవుతున్న విషయం తెల్సిందే. -
Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహామాడిన కాజల్.. ఏడాది లోపే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. -
Suriya- Jyothika: సూర్య- జ్యోతిక కూతురును చూశారా.. హీరోయిన్ కూడా సరిపోదు
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. వైవాహిక బంధంలో ఒక ఫేజ్ ను దాటేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. దియా మరియు దేవ్. దియా ప్రస్తుతం ప్లస్ టూ చదువుతుంది. ఇక సూర్య సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. -
Pawan Kalyan: ఇన్స్టాగ్రామ్ లోకి పవన్ కళ్యాణ్.. మొదటి పోస్ట్ ఏంటి అంటే.. ?
Pawan Kalyan: ఒకప్పుడు సెలబ్రిటీల గురించి.. వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే.. ఏదైనా ఇంటర్వూస్ లో కానీ, పేపర్ లో కానీ వస్తేనే తెలిసేవి. కానీ, సోషల్ మీడియా వచ్చాకా అదంతా మారిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి యాప్స్ లోకి సెలబ్రిటీస్ ఎంటర్ అవ్వడం ఆలస్యం .. వాళ్ళను ఫాలో అవుతూ.. వారి అప్డేట్స్ ను తెలుసుకుంటున్నారు. -
Dulquer Salmaan: దుల్కర్ కు ఏమైంది.. అలాంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు.. ?
Dulquer Salmaan: మలయాళ స్టార్హీరో దుల్కర్ సల్మాన్ .. తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల పరంగానే కాదు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ అందరికి సుపరిచితమే. -
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
-
ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
-
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
ట్రెండింగ్
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!