Tapsee: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సొట్ట బుగ్గలు.. కర్లీ హెయిర్ తో అమ్మడి అందం వర్ణించడం ఎవరితరం కాదని చెప్పాలి.
Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయస్సులో కూడా చేతిలో రెండు మూడు సినిమాలకు తగ్గకుండా లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు పోటీఇస్తున్నారు. చిరు, బాలయ్య, వెంకీ మామ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె లేని సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు.. ఆమె లాకర్ లోని విలువైన నగలను, కొంత నగదును చోరీ చేసినట్లు తెలుస్తోంది.
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను సైతం అందుకుంటుంది.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఇకసినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే ఆమె బయట అంతే హాట్ లుక్ లో దర్శనమిస్తూ ఉంటుంది.
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎంతోమంది హీరోల పక్కన జాన్వీ పేరు నానుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా అందరి పేర్ల తరువాత ఎట్టకేలకు ఎన్టీఆర్ తో చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. షూటింగ్స్, వెకేషన్స్.. ఇవి తప్ప మహేష్ కు బయట వ్యాపకాలు ఏమి లేవు. ఏడాదిలో ఖచ్చితంగా నాలుగుసార్లు అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్లకపోతే ఆయనకు ఏడాది గడిచినట్టే అనిపించదు.
Ajith: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది.
Akhil Akkineni: అక్కినేని నట వారసుడుగా అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా నుంచి నాలుగు సినిమా వరకు మనోడు ఆశించిన ఫలితాన్ని మాత్రం అనుకోలేకపోయాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.