Home
Tollywood News
Tollywood News News
-
NKR 21: నందమూరి హీరో మరో ఊర మాస్ ప్రాజెక్ట్
NKR 21: గతేడాది బింబిసార చొత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ దశ మారిపోయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బింబిసార భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే జోష్ లో అమిగోస్ అనే ప్రయోగాత్మకమైన సినిమా చేసి బోల్తా పడ్డాడు కళ్యాణ్ రామ్. -
Kajol: నేను అలా ఉంటాను అని నా పిల్లలే నా సినిమాలు చూడరు..
Kajol: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే లస్ట్ స్టోరీస్ 2 లో మంచి బోల్డ్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈమె.. ఈ సిరీస్ తరువాత మంచి అవకాశాలనే అందుకుంటుంది. ఇప్పటికే రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. -
Salaar Teaser: ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా
Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం త్వరగా పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. 3 గంటల వరకు సోషల్ మీడియాలో ఉండేవారు కూడా ఈరోజు 11 గంటలకే దుప్పటి ముసుగేస్తున్నారు. అయ్యా.. దేనికి.. అంత హడావిడి అనుకుంటున్నారా.. ? రేపు జూలై 6.. అంటే సలార్ టీజర్ వచ్చేరోజు అన్నమాట. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు త్వరగా పడక ఎక్కేస్తున్నారు. ఎందుకు అంత త్వరగా.. లేచాకనే కదా రిలీజ్ అనుకుంటే పొరబాటే.. సలార్ టీజర్ రేపు ఉదయం 5 గంటల… -
Allu Arjun: అల్లు అర్జున్ మార్ఫింగ్ ఫోటో.. ఛీ.. ఇంత దారుణమా
Allu Arjun: ఒక రంగంలో పనిచేసేవారి మధ్య పోటీ ఉండడం సహజమే. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా పోటీ ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎప్పుడు కలిసే ఉంటారు. సినిమాలపరంగా పోటీ పెట్టుకుంటారేమో కానీ, వ్యక్తిగతంగా అందరు కలిసే ఉంటారు. ఈ విషయాన్ని అందరు హీరోలు ఎన్నోసార్లు రుజువు చేశారు. కానీ, హీరోలు కలిస్ ఉన్నట్లు హీరోల అభిమానులు కలిసి ఉండడం లేదు. -
Sitara Ghattamaneni: మొదటి యాడ్ కే అంత తీసుకుందంటే .. త్వరలోనే తండ్రిని మించిపోతుందేమో
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. -
Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు.. క్లారిటీ ఇచ్చిన పవన్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత.. ? అనేది ఎవరు చూడరు. పవన్ అంటే గిట్టని వారు విమర్శిస్తారు.. ఇష్టం ఉన్నవారు సమర్థిస్తారు. ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. -
Ram Charan: ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న హీరోలు.. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు
Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు. -
Niharika Divorce: సమంత రూ.250 కోట్లు.. నిహారిక రూ. 100 కోట్లు.. ఎలారా ఇలా.. ?
Niharika Divorce: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆహరం తింటారు.. ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు..? ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారిలా బతకాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వారు కూడా అందరిలానే మనుషులే.. -
Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల డివోర్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. ఇక రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అనుకోని విబేధాలు తలెత్తాయి. ఇక ఆ విబేధాలు చిలికి చిలికే గాలివానగా మారి విడాకుల వరకు వచ్చాయి. -
Sai Sushanth Reddy: పెళ్లి పీటలు ఎక్కనున్న సుశాంత్.. ఎంగేజ్మెంట్ పిక్ వైరల్
Sai Sushanth Reddy: ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
-
ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
-
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
ట్రెండింగ్
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!